పవన్ కు అభిమానులు రెట్టింపయ్యారా?
పవన్ కళ్యాణ్ కు అభిమానులకు కొదువే లేదన్న సంగతి తెలిసిందే. పవన్ సినిమా అంటే ఫ్లాప్, హిట్ సినిమాలకు అతీతంగా కలెక్షన్లను కొల్లాగోడతాయి. అయితే పవన్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయ రంగప్రవేశం చేశాడు. సాదారణంగా రాజకీయాలలోకి వెళ్ళిన హీరోలకు అభిమానులు తగ్గుతారు. కానీ పవన్ విషయంలో అభిమానులు పెరిగారా? అనే చర్చ జరుగుతుంది.
ఎందుకంటే నిజానికి సినిమా రంగంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు ఇలా చాలామంది హీరోలు ఉన్నా అప్పుడు ప్రేక్షకులు అందరి సినిమాలు చూసేవారు. అందరికీ అభిమానులు ఉండేవారు. అయితే వీరందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం.. ఆ తర్వాత చిరంజీవి రంగప్రవేశం చేయడంతో మన, తన బేధం వచ్చింది. నిజానికి ఇందులో చిరు ప్రమేయం లేకపోయినా అలా జరిగిపోయింది. ఆ తర్వాత అభిమానులు కూడా రెండు వర్గాలుగా విడిపోయారన్నది కాదనలేని నిజం.
అయితే చిరు తమ్ముడిగానే వచ్చిన పవన్ తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు రాజకీయ రంగప్రవేశంతో తనకు కొత్త అభిమానులు వచ్చారన్నది ఓ కొత్తచర్చ. పవన్ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుగు తమ్ముళ్ళు కూడా అభిమానులుగా చేరిపోయారన్నది కొత్తవాదన. ఆ పార్టీ అధినేత కూడా చంద్రబాబు కూడా వీలైనప్పుడల్లా కూడా పవన్ ను గుర్తు చేస్తున్నారు. దీంతో పవన్ అభిమానుల జాబితాలో తెలుగు తమ్ముళ్ళు కూడా చేరిపోయినట్లుగా కనిపిస్తుంది. దీంతో అభిమానులు రెట్టింపు అయినట్లేనాగా మరి!

Do you want more TechChaitu Updates ?
Comments
Post a Comment